ఖమ్మం: గ్రూప్-3 అభ్యర్థులకు నిరాశ

84చూసినవారు
ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ ఎండ్ బీజీఎన్ఆర్ కళాశాల కేంద్రంలో గ్రూప్-3 పరీక్ష ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు పరీక్షా హాలులోకి అనుమతించలేదు. దీంతో పలువురు అభ్యర్థులకు నిరాశ ఎదురైంది. సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు అభ్యర్థులకు సూచించిన ఆలస్యంగా రావడంతో అనుమతించలేదు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్