చికెన్ తింటే జలుబు తగ్గుతుందా?

82చూసినవారు
చికెన్ తింటే జలుబు తగ్గుతుందా?
జలుబు తగ్గేందుకు చికెన్‌ని కాస్త ఘాటుగా వండుకుని తింటూ ఉంటారు. కేవలం చికెన్ తింటేనే జలుబు తగ్గదు. అందులో వాడే మసాలాల కారణంగా జలుబును అనేది త్వరగా తగ్గుతుంది. అయితే మసాలాలు వేసి లైట్‌గా సూప్‌గా తాగితే జీర్ణవ్యవస్థకు కూడా చాలా మంచిది. చికెన్ లేకుండా కూరగాయలు, మసాలాలు జోడించి కూడా సూప్ తయారు చేసుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్