ప్రస్తుత విద్యాసంవత్సరానికి గాను నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ఈనెల 24న జరగనుందని డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. ఈ నెల 24న ఆదివారం ఉదయం 9-30నుండి మధ్యాహ్నం 12-30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను https: //bse. telangana. gov. in నుండి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.