ఖమ్మం మార్కెట్లో జీరో దందా...

57చూసినవారు
ఖమ్మం మార్కెట్లో జీరో దందా...
ఖమ్మం మిర్చి మార్కెట్ జీరో దందా మూడు పువ్వులు ఆరు కాయల మాదిరి నా భూతో నభవిష్యత్ అన్న చందంగా తయారైంది. చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో హాజరు కాకుండానే కాంటాలు నిర్వహించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మార్కెట్ బైలా ప్రకారం ప్రతి రోజు ఉ. 7. 30 నిమిషాలకు దాడవాయిలకు అటెండెన్స్ నిర్వహించాల్సిన మార్కెట్ అధికారులు మంగళవారం నిర్వహించకపోవడం, వచ్చి కూడా సంతకాలు పెట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్