తెగిపోయిన జాలిముడి ప్రాజెక్ట్ కాలువ సైడ్ వాల్

66చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని జాలుమూడి ప్రాజెక్టు వద్ద గల సైడ్ కాలువ సైడ్ వాల్ తెగిపోవడంతో నీరంత పంట పొలాలలోకి చేరుతుందని స్థానిక రైతులు వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఈ విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్