ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని నరసింహపురం గ్రామంలో వెంకటప్ప అనే ఒక రైతు పొలంలో గురువారం రాత్రి ఎవరో క్షుద్ర పూజలు చేశారని వాపోతున్నాడు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ మాది నిరుపేద కుటుంబ మని దీనికి సంబంధించి సంబంధిత అధికారులు స్పందించి ఈ విషయంపై తగ చర్యలు చేపట్టాలని కోరుతున్నాడు.