మధిరలో ఒకసారిగా భగ్గుమన్న బిఆర్ఎస్ వర్గ విభేధాలు

68చూసినవారు
ఖమ్మం జిల్లా మధిరలో బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి నామ రోడ్ షోలో బీఆర్ఎస్ పార్టీ వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు పై ఆగ్రహం వ్యక్తం చేసిన మున్సిపల్ చైర్మన్ భర్త మొండితోక జయకర్. మున్సిపల్ చైర్మన్ ని వేదికపై మాట్లాడనీయవా.? అంటూ కమల్ రాజు వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్