చిన్నమండవ గ్రామంలో శానిటేషన్ ట్రాక్టర్ ప్రారంభం

657చూసినవారు
చిన్నమండవ గ్రామంలో శానిటేషన్ ట్రాక్టర్ ప్రారంభం
చింతకాని మండలంలోని చిన్నమండవ గ్రామంలో స్థానిక శాసనసభ్యులు మల్లు భట్టవిక్రమార్క గారి సొంత కర్చూలతో ఏర్పాటు చేసిన కరోనా నివారణ శానిటేషన్ ట్రాక్టర్ సర్పంచ్ కే.వెంకట్రావమ్మ ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలఅధ్యక్షుడు అంబటి వెంకటేశ్వర్లు ,సొసైటీ డైరెక్టర్ పి.లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టి.వెంకటరెడ్డి, సీతంపేట సర్పంచ్ నారాపోగు కొండలరావు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్