రాష్ట్ర క్రీడలకు ఎంపికైన సిరిపురం విద్యార్థులు

58చూసినవారు
రాష్ట్ర క్రీడలకు ఎంపికైన సిరిపురం విద్యార్థులు
మధిరలో జరిగిన జిల్లా స్థాయి క్రీడల్లో సిరిపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సీనియర్, జూనియర్ గర్ల్స్ ఖోఖోలో మొదటి స్థానం సాధించారు. సిరిపురం విద్యార్థులు మొత్తం 9మంది ఎంపికయ్యారని పీఈటీ కోటి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ కన్వీనర్ మన్నేపల్లి గురునాథం విద్యార్థులను, ట్రైనింగ్ ఇచ్చిన కోటయ్య, పీడీ రాము, నండ్రు విజయరావు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్