కెమికల్ స్ప్రేకు ప్రత్యేక ట్రాక్టర్

262చూసినవారు
కెమికల్ స్ప్రేకు ప్రత్యేక ట్రాక్టర్
చింతకాని మండలంలో సోమవారం స్థానిక ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మొదలు పెట్టిన నియోజకవర్గం మొత్తం శానిటేషన్ చేసే కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు బస్వాపురం గ్రామంలో కెమికల్ స్ప్రెకు ప్రత్యేక ట్రాక్టర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కన్నెబొయిన గోపి, సర్పంచ్ రసాల సంబలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్