జిల్లాలో మూడు లక్షల సభ్యత్వాలు చేయడమే లక్ష్యం

75చూసినవారు
భారతీయ జనతా పార్టీకి జిల్లాలో మూడు లక్షల సభ్యత్వాలు చేయడమే లక్ష్యమని ఆ పార్టీ జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు తెలిపారు. మంగళవారం మధిర పట్టణ కేంద్రంలో సభ్యత్వ నమోదు చేపట్టగా, ప్రక్రియను అయన పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అద్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, పార్టీ నాయకులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్