రేపటి నుంచి ఈ రైళ్లు పునః ప్రారంభం

69చూసినవారు
రేపటి నుంచి ఈ రైళ్లు పునః ప్రారంభం
గత నెలలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాత్కాలికంగా నిలిపివేసిన రైళ్లను ఈనెల 3 నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు జిల్లా రైల్వే శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కోణార్క్ ఎక్స్ప్రెస్ (11020/11019), ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ (12706/12705), భద్రాచలం రోడ్ ప్యాసింజర్ పునః ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించి సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్