మధిరలో ముగిసిన మండల స్థాయి క్రీడా పోటీలు: ఎంఈఓ

56చూసినవారు
మధిర పట్టణంలోని టీవీఎం ప్రభుత్వ పాఠశాలలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న మండల స్థాయి క్రీడా పోటీలు శనివారం నాటికి ఘనంగా ముగిశాయని మధిర మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మధిర మండల వ్యాప్తంగా 21 గ్రామాలలో గల ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొని ప్రతిభ చాటి బహుమతులు గెలుచుకున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్