నూతన ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన బి.ఆర్. ఎస్ నాయకులు

78చూసినవారు
నూతన ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన బి.ఆర్. ఎస్ నాయకులు
కూసుమంచి మండలంలో నూతన ఎస్సై నాగరాజ్ ని నాయకన్ గూడెం గ్రామ మాజీ సర్పంచి కాసాని సైదులు, ఉప సర్పంచ్ కిన్నేర్ర శ్రీకాంత్ కలవడం జరిగింది. వారితో పాటు బిసి సెల్ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి సుమేష్ యాదవ్, బి.ఆర్. ఎస్ నాయకులు బింగి ఉప్పయ్య నూతన ఎస్ఐకి ఆదివారం ఉదయం 11 గంటలకు పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

సంబంధిత పోస్ట్