ఇవిఎం యంత్రాల కమీషనింగ్ ప్రక్రియ పూర్తి

65చూసినవారు
ఇవిఎం యంత్రాల కమీషనింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్ అన్నారు. ఆదివారం రిటర్నింగ్ అధికారి, మధిర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చేపడుతున్న మధిర అసెంబ్లీ సెగ్మెంట్ ఈవియం యంత్రాల, వివిపాట్ల కమీషనింగ్ ప్రక్రియను పరిశీలించారు.

ట్యాగ్స్ :