తిరుమలయపాలెం మండలంలోని మెడిదపల్లి గ్రామంలో ఇటీవలే కురిసిన వర్షాలకు ఆదివారం గ్రామంలోని ఎర్రగడ్డ బజారులోని రోడ్లపై నీరు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు అంటున్నారు. కావున సంబంధించిన గ్రామపంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామప్రజలు కోరుతున్నారు.