పాలేరు ఎడమకాల్వ కెనాల్ బెడ్ పనులు పరిశీలన

66చూసినవారు
పాలేరు ఎడమకాల్వ కెనాల్ బెడ్ పనులు పరిశీలన
కూసుమంచి మండలం పాలేరు వద్ద ఇటీవల వర్షాలకు ఎడమ కాలువకు గండీ పడింది. దీంతో రైతులకు ఖరీఫ్ సీజన్ కు నీటిని విడుదల చేయడానికి గండి పూడ్చివేత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ మేరకు శుక్రవారం పాలేరు ఎడమ కాల్వ కెనాల్ బెడ్ పనులను కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా త్వరితగతిన పనులు పూర్తి చేసి రైతులకు నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్