కూసుమంచి: కార్తీకమాసం.. అంతా శివోహం

82చూసినవారు
కార్తీకపౌర్ణమి సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. దీపాలు వెలిగించి స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కూసుమంచిలోని పురాతన గణపేశ్వర శివాలయంలో భక్తులు తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున పాల్గొని శివుడికి అభిషేకాలతో పాటు మహిళలు ఆలయ పరిసరాల్లో దీపారాధనలు చేశారు. విద్యుత్ దీపాల వెలుగుల్లో శివాలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్