కూసుమంచి ప్రైమరీ స్కూల్ పెండింగ్ పనులు వేగవంతం చేయండి

57చూసినవారు
కూసుమంచి ప్రైమరీ స్కూల్ పెండింగ్ పనులు వేగవంతం చేయండి
కూసుమంచి మండలంలో గల గవర్నమెంట్ ప్రైమరీ పాఠశాల పరిధిలో ఉన్న పెండింగ్ పనులను సందర్శించడం జరిగింది. పెండింగ్ లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలి. పిల్లలకు పూర్తి స్థాయిలో నాణ్యమైన వసతులు కల్పించాలని బీజేవైఎం జిల్లా నాయకులు మహేందర్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిలింగ్ మెంబర్ గడ్డం వెంకటశ్వర్లు, మండల ప్రధాన కార్యదర్శి వడ్డెంపూడి నరేష్, తదితర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్