భూ వివాదంలో పోలీసుల జోక్యం... మహిళా ఆత్మహత్యాయత్నం

68చూసినవారు
భూ వివాదంలో పోలీసుల జోక్యం... మహిళా ఆత్మహత్యాయత్నం
భూమి వివాదంలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామానికి చెందిన రైతు ఇంజ్జం కృష్ణార్జునరావు సతీమణి విజయలక్ష్మి బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంజ్జం కృష్ణార్జునరావు తెలిపిన వివరాల ప్రకారం తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామంలోని 406 సర్వేనెంబర్ లో ఇంజ్జం కృష్ణార్జునరావుకు రెండు ఎకరాల 10 గుంటల భూమి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్