సత్తుపల్లిలో వైద్యులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన

83చూసినవారు
కరోనా సమయంలోనూ ఇప్పుడూ కుటుంబాలను వదిలేసి ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న తమపై దాడులు చేయడం ఎంతవరకు న్యాయమని సత్తుపల్లి వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రభుత్వాలను ప్రశ్నించారు. కలకత్తాలో వైద్యురాలిపై హత్యను తీవ్రంగా ఖండిస్తూ సత్తుపల్లి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. దోషులను శిక్షిస్తూ దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్