మాజీ మంత్రి కేటీఆర్ కు సండ్ర ఆహ్వానం

56చూసినవారు
మాజీ మంత్రి కేటీఆర్ కు సండ్ర ఆహ్వానం
సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పెద్ద కుమారుడు భార్గవ్ తో కలిసి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా శనివారం కలిశారు. తన పెద్ద కుమారుడు భార్గవ్ వివాహానికి హాజరు కావలసిందిగా కోరుతూ వివాహ ఆహ్వాన శుభపత్రికను కేటీఆర్ కి అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్