ఏన్కూర్: ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయాలి

60చూసినవారు
ఏన్కూర్: ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయాలి
ఏన్కూర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డీఏ నిర్ణయాన్ని పునః సమీక్షించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, బానోతు రాందాస్ లు డిమాండ్ చేశారు. ఏన్కూర్ స్థానిక మండల కేంద్రంలో జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో మండల మహాసభలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్