అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి పనులపై సమీక్ష

78చూసినవారు
అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి పనులపై సమీక్ష
అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి ప నులను వేగవంతంగా నిర్వహించాలని ఎంపిడివో జి. రవీందర్, ఎంఇవో కొత్తపల్లి వెంకటేశ్వర్లు, నోడల్ అధికారి నాగేశ్వర్రావు, పిఆర్ ఏఈ వాసు కోరారు. కామేపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి పనులు, బడిబాట కార్యక్రమం అమలు పై సోమవారం పాఠశాలల ప్రధానోపాధ్యా యులు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటి చైర్ పర్సన్ తో నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొని ప్రసంగించారు.

సంబంధిత పోస్ట్