తెలంగాణ రాష్ట్ర మంత్రి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఉమ్మడి ఖమ్మం జిల్లా పేద ప్రజల గుండెచప్పుడు, ప్రజాభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సింగరేణి మండల కిసాన్ కేత్ ప్రధాన కార్యదర్శి దూడ అర్జున్ రావు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆదివారం తెలిపినారు. మంత్రికి దేవుడు ఆశీస్సులు మిన్నుగా ఉండాలని, ఉన్నతమైన స్థానాలలో ఉండేందుకు దేవుడు ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.