కారేపల్లి క్రాస్ రోడ్డులో ముమ్మరంగా వాహనాల తనిఖీ

58చూసినవారు
కారేపల్లి క్రాస్ రోడ్డులో ముమ్మరంగా వాహనాల తనిఖీ
కారేపల్లి మండల పరిధిలోని కారేపల్లి క్రాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ ఆధ్వర్యంలో మంగళవారం ముమ్మరంగా వాహనాల తనిఖీని నిర్వహించారు. ఖమ్మం, ఇల్లందు ప్రధాన రహదారి మార్గంలోనే కారేపల్లి క్రాస్ రోడ్ లో ఈ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. విధి నిర్వహణలో ఉన్న శ్రీకాంత్ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీలలో కారేపల్లి కామేపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది , సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్