ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లించాలి

69చూసినవారు
ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లించాలి
వైరా నియోజకవర్గ వ్యాప్తంగా ఐదు మండలాలలో వేసవికాలంలో ఉపాధి హామీ పనులు నిర్వహించిన కూలీలకు ప్రభుత్వం వెంటనే వేతనాలు చెల్లించాలని మంగళవారం సిపిఎం నాయకులు కె. నరేందర్ కోరారు. ఈ సందర్భంగా కారేపల్లి మండల కేంద్రంలో మాట్లాడుతూ వేసవికాలంలో కష్టపడి పని చేశామని, అయితే ప్రభుత్వం వేతనాలు చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని పలువురు కూలీలు ఆరోపిస్తున్నారు. తక్షణమే వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్