మండల కేంద్రమైన కారేపల్లి బస్టాండ్ సెంటర్ లో రెవెన్యూ గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇమ్మడి తిరుపతిరావు అధ్యక్షతన డాక్టర్ రాఘవయ్య ఆసుపత్రి కాంప్లెక్స్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.