కంటిమీద కునుక్కు లేకుండా చేస్తున్న వనరాలు

82చూసినవారు
ఇల్లందు వాసులను వానర సైన్యం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గతంలో కొన్ని కోతులు అక్కడక్కడ కనబడేవని, కానీ ఈ మధ్యకాలంలో వందలాది కోతులు గుంపులు గుంపులుగా ఇళ్లలో సంచరిస్తున్నాయని మంగళవారం స్థానికులు వాపోతున్నారు. ఇళ్లలోకి చేరి ఇంట్లోని వస్తువులను చిందర వందర చేస్తున్నాయని అన్నారు. బయటకి రావాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్