కామేపల్లి: ఎమ్మెల్యేకు భోగి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు
ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యను కామేపల్లి మండలం జోగ్గూడెం గ్రామానికి చెందిన యువజన కాంగ్రెస్ నేత జర్పల రాజేష్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. పూల బొకే అందించి ఎమ్మెల్యేకు భోగి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తొలుత ఎమ్మెల్యే కనకయ్య దృష్టికి పలు ప్రజా స మస్యలను తీసుకువెళ్లారు. వాటిని పరిష్క రించాలని కోరారు.