ఖుషి కపూర్‌ వింత కోరిక- షాక్‌ అవుతున్న నెటిజన్లు

60చూసినవారు
ఖుషి కపూర్‌ వింత కోరిక- షాక్‌ అవుతున్న నెటిజన్లు
అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కూతురు ఖుషికపూర్ తాజాగా తన వింత కోరికను బయటపెట్టింది. ఇన్‌స్టా వేదికగా ‘స్వెటర్ వేసుకునే వాతావరణం కోసం వేచి చూస్తున్నాను’ అంటూ స్వెటర్ ధరించిన ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు ఇదేం వింత కోరిక అని ఆశ్చర్యపోతూ పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్