నాగ పంచమి ఎందుకు జరుపుకుంటారో తెలుసుకోండి!

68చూసినవారు
నాగ పంచమి ఎందుకు జరుపుకుంటారో తెలుసుకోండి!
పురాణాల ప్రకారం అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు పాము కాటుతోనే మరణించాడు. తన తండ్రి మరణానికి ప్రతీకారంగా అతని కొడుకు జనమేజయుడు నాగులను చంపడానికి సర్పయాగం చేశాడు. ప్రపంచంలోని నాగులన్నీ హోమంలో పడి ఆహుతి అవ్వసాగాయి. దీంతో పాములు తమ రక్షణ కోసం ఆస్తీక మహామునిని శరణువేడాయి. ముని జనమేజయుని ఒప్పించి ఈ యజ్ఞాన్ని ఆపివేయించాడు. ఈ ఘటన జరిగిన రోజు శ్రావణ శుక్ల పక్ష పంచమి. ఆ రోజు నుంచే పాములను పూజించడం జరుగుతోంది.

సంబంధిత పోస్ట్