మరో అరుదైన రికార్డ్ సృష్టించిన కోహ్లీ

80చూసినవారు
మరో అరుదైన రికార్డ్ సృష్టించిన కోహ్లీ
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డ్ సృష్టించాడు. వన్డేల్లో 14 వేల పరుగుల మైలు రాయిని దాటేశాడు. సచిన్, సంగక్కర తర్వాత స్థానంలో కోహ్లీ నిలిచాడు.

సంబంధిత పోస్ట్