లక్ష్యఛేదనకు బరిలో దిగిన కోల్‌కతా..

54చూసినవారు
లక్ష్యఛేదనకు బరిలో దిగిన కోల్‌కతా..
కోల్‌కతాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్‌ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో 18.3 ఓవర్లలో సన్‌రైజర్స్ 113 పరుగులకే ఆలౌటైంది. హైదరాబాద్‌ నిర్దేశించిన 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కోల్‌కతా బరిలోకి దిగింది. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. రెహ్మనుల్లా గుర్బాజ్ (4) రెండో బంతికి ఫోర్ బాదాడు. ఓ వైడ్ వచ్చింది.

సంబంధిత పోస్ట్