కోల్‌కతా అత్యాచారం నిందితుడిపై రెండుసార్లు ఫిర్యాదు చేసిన అతని భార్య.. పట్టించుకోని పోలీసులు

1046చూసినవారు
కోల్‌కతా అత్యాచారం నిందితుడిపై రెండుసార్లు ఫిర్యాదు చేసిన అతని భార్య.. పట్టించుకోని పోలీసులు
కోల్‌కతాలోని RG కర్ మెడికల్ కాలేజీలో డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడి భార్య అతనిపై రెండుసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని నిందితుడి అత్త తెలిపారు. తన కుమార్తె 2022లో తొలిసారి ఫిర్యాదు చేసిందని, ఆ తర్వాత 2023లోనూ ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. పోలీసులు అప్పుడు చర్యలు తీసుకుని ఉంటే, 31 ఏళ్ల డాక్టర్ అత్యాచారం, హత్యకు గురి కాకపోయేదేమో అని అన్నారు.

సంబంధిత పోస్ట్