ఆదివాసి కులపెద్దల సమావేశం

77చూసినవారు
ఆదివాసి కులపెద్దల సమావేశం
వాంకిడి మండల పరిధిలోని కమాన గ్రామంలో కోడప పరివార్ సమ్మేళనం ఆదివాసీ కుల పెద్దల సమావేశం గురువారం ఉదయం జరిగింది. ముఖ్య అతిథిగా ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆశావహ అభ్యర్థి కోవ దౌలత్ రావు మొకాశి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలను తు. చ తప్పకుండా పాటిస్తూ రాబోయే తరాలకు వారసత్వ సంపదగా అందించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్