ప్రముఖ సింగర్ బంటీ బెయిన్స్ పై కాల్పులు (వీడియో)

74223చూసినవారు
ప్రముఖ సంగీత స్వరకర్త & పంజాబీ గాయకుడు బంటీ బెయిన్స్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ దారుణ ఘటన మొహాలీలో చోటుచేసుకుంది. అక్కడ బంటీ బెయిన్స్ ఓ రెస్టారెంట్‌లో భోజనం చేస్తుండగా ముష్కరులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ బంటీకి బుల్లెట్ తగలలేదని సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్