వాంకిడి మండలంలో కొద్దిపాటి ఎడతెరపి వర్షానికి చెరువుల తపిస్తున్న లక్ష్మీనగర్ కాలనీ వాసుల రహదారి అని శనివారం వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడు, ప్రశాంత్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొద్దిపాటి వర్షానికి లక్ష్మీనగర్ కాలనీ వాసుల రహదారి చెరువుల వర్షపునీరు తలపిస్తుందని. ఈ సమస్యను జిల్లా నాయకుల దృష్టికి తీసుకుని పోయి, పరిష్కారానికి కృషి చేస్తానని కాలనీ వాసులకు బరోసాన్ని కల్పించానన్నారు.