విద్యుత్ వినియగదారులకు విజ్ఞప్తి

596చూసినవారు
విద్యుత్ వినియగదారులకు విజ్ఞప్తి
జైనూర్ మండల ప్రజలకు తెలియజేయమనగా మీకు గృహ జ్యోతి పథకం పొందుటకు చివరి తేది సోమవారం కావున మీరు మీ యొక్క ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ప్రజా పాలన రసీదు మీ ఫోన్ నంబర్ తీసుకొని కరెంట్ ఆఫీస్ కు వచ్చి మీ విద్యుత్ సర్వీస్ నంబర్ కి జత చేపించుకొండి. మీ ఇంటి వద్దకు మా సిబ్బంది వచ్చి ఈ సమాచారం తీసుకొని ఉంటే ఆ వినియగదారుడు ఆఫీస్ కు రావలసిన అవసరం లేదని సంబందిత అధికారులు ఆదివారం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్