ఆసిఫాబాద్: మహా బైక్ ర్యాలీలో మీడియాతో పొన్నాల నారాయణ

70చూసినవారు
ఆసిఫాబాద్ జిల్లాకు ఎమ్మెల్సీ కవిత రావడం జరిగిందని ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన మహా బైక్ ర్యాలీలో పాల్గొన్న పొన్నాల నారాయణ బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఎస్సీ సేల్ అధ్యక్షుడు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత పర్యటన చేసి ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడం కోసం జిల్లా కు కవిత వచ్చారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ రైతులకు, వితంతులకు, వృద్దుకకు, విద్యార్థులకు, ఒంటరి మహిళలకు. అభివృద్ధి పనులు చేసిందని కొనియాడారు.

సంబంధిత పోస్ట్