జోరుగా సాగుతున్న బోనాల జాతర

58చూసినవారు
ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కొమురవెల్లి గ్రామంలో జోరుగా సాగుతున్న బోనాలు జాతరలో ప్రజలందరూ కలిసి వర్షాలు కురవాలని, పాడి పంటలు మంచిగా పండాలని, ఆదివారం కొమరవెల్లి గ్రామంలో ఇంటింటికి, గడపగడపకు పోచమ్మ తల్లికి బోనాలతో వెళ్లి నైవేద్యం, మేకలతో మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో పాటు భూలక్ష్మి అయిన ఊరు దేవతకు, భీమన్నకు కూడా ఏటలతో పెద్ద ఎత్తున అందరు కలిసి మొక్కులు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్