కంట్రోల్ రూమ్ ను పరిశీలించిన కలెక్టర్

57చూసినవారు
కంట్రోల్ రూమ్ ను పరిశీలించిన కలెక్టర్
భారీ వర్షాల నేపథ్యంలో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా కలెక్టరేట్లో నెలకొల్పిన కంట్రోల్ రూమ్ ను కొమురంభీం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తో కలిసి ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. కంట్రోల్ రూమ్ కు సమాచారం అందిన వెంటనే సంబంధిత ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేయాలని, నిరంతరం 24/7 గంటల పాటు కంట్రోల్ రూమ్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్