ఘనంగా హనుమాన్ గోపురం పూజ

53చూసినవారు
వాంకిడి మండలం సరండి గ్రామపంచాయతీ లోని నిర్మాణ పూర్తి చివరి దశకు దగ్గరలో ఉన్న హనుమాన్ విగ్రహ మందిరం గోపురాన్ని మంగళవారం రాత్రీ గ్రామస్థులు ఘనంగా గోపురానికి పూజలు నిర్వహించారు. భజన కీర్తనలను నిర్వహించారు. అతిత్వరలోనే హనుమాన్ మందిరం విగ్రహం గోపురం ఘనంగా ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని గ్రామస్థులు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో మొట్టమొదటి సారిగా హనుమాన్ మందిరం నిర్మాణం అవుతుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్