బాలికపై సామూహిక అత్యాచారం కేసు నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకోబోయి చెరువులో దూకి మృతి

2949చూసినవారు
బాలికపై సామూహిక అత్యాచారం కేసు నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకోబోయి చెరువులో దూకి మృతి
అస్సాంలోని నాగోన్ జిల్లాలో ట్యూషన్‌ ముగించుకుని తిరిగి వస్తుండగా 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడు తఫాజుల్ ఇస్లాం పోలీసు కస్టడీ నుంచి తప్పించుకుని చెరువులో దూకి మరణించాడని పోలీసులు శనివారం తెలిపారు. శుక్రవారం రాత్రి పోలీసు బృందం అతన్ని క్రైమ్ సీన్ రిక్రియేషన్ కోసం తీసుకెళ్లినట్లు తెలిపారు. అతని చేతులకు సంకెళ్లు ఉండడంతో నీటిలో నుండి బయటకు రాలేక ఊపిరి ఆడక చనిపోయాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్