ఆసిఫాబాద్ పట్టణంలో భారీ వర్షం

59చూసినవారు
ఆసిఫాబాద్ పట్టణంలో భారీ వర్షం
ఆసిఫాబాద్ పట్టణంలో శనివారం ఒకేసారి భారీ వర్షం కురిసింది. ఉదయం నుండే మబ్బులు కమ్మి ఉండడంతో సాయంత్రం ఒకేసారి ఉరుములు మెరుపులతో జల్లులు కురిసాయి. దీంతో ఒకేసారి వాతావరణం చల్లబడింది. దీనికి తోడు రోడ్లు వాగులు వంకలు నిండిపోయాయి.

సంబంధిత పోస్ట్