కొలాం జాతి ప్రజా పాలనలో సువర్ణాధ్యాయం

566చూసినవారు
కొలాం జాతి ప్రజా పాలనలో సువర్ణాధ్యాయం
కొలాం సేవా సంఘం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షులుగా వాంకిడి మండలం ఖిరిడీ గ్రామానికి చెందిన ఆత్రం జలపత్ రావ్ ఏకగ్రీవంగా ఎన్నికైన్నారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ పదవి బాధ్యతలు కొలాం సేవా సంఘం-కొమురంభీం జిల్లా అధ్యక్షుడుగా కొనసాగుతానని విధులు కొలాం ప్రజల ప్రగతికి , శ్రేయస్సును కొలామీ వికీపీడియా నిర్మాణంకు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్