తహశీల్దార్ సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు బురద నీళ్లు

64చూసినవారు
తహశీల్దార్ సబ్  రిజిస్టర్ కార్యాలయం ముందు బురద నీళ్లు
వాంకిడి తహశీల్దార్ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట వర్షపు నీళ్ళు జమకావడం వల్ల రోజు కార్యాలయంకు వచ్చే ప్రజలు అధికారులు వందల సంఖ్యలో వచ్చే వారికీ చాలా ఇబ్బంది పడుతున్నారు. డిబియల్ కంపెనీ వాళ్ళు నాలుగు వరుస రహదారి గుండా నిర్మించిన మురికి కాలువ సరిగ్గా కట్టకపోవడంతో వర్షం పడినప్పుడు నీళ్ళు కాలువలో వెళ్ళకుండా వర్షపు నీళ్ళు కార్యాలయం ఎదుటనే జమ అవుతున్నాయి. దీనిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్