కుల గణన సర్వేలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రెబ్బెన మండల ఎస్సి సెల్ అధ్యక్షులు రత్నం ఆనంద్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బిసి కుల గణన సర్వేలో భాగంగా ఆదివారం అసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు ఆదేశాల మేరకు నంబాల గ్రామ పంచాయతీ పరిధిలో కుల గణన సర్వేలో పాల్గొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మసడి జగన్, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.