సరండి గ్రామపంచాయతీలోనే రేషన్ సరుకు

1882చూసినవారు
వాంకిడి మండలం సరండి గ్రామపంచాయతీ గ్రామస్థుల ప్రతినెలా ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం మంగళవారం తమ గ్రామంలోనే ఇచ్చే సదుపాయం కల్పించిన అధికారులకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్ళుగా ఉమ్మడి ఖిరిడీ గ్రామపంచాయతీ గ్రామానికి దాదాపుగా మూడు నాలుగు కిలోమీటర్ల దూరణ పాదయాత్రగా వాగు ఒర్రె దాటుతూ నరకయాతన అనుభవిస్తూన్నామన్నారు. ప్రభుత్వ రేషన్ సరుకు సదుపాయం గ్రామంలోనే ఇవ్వడం చాలా గర్వించదగ్గ విషయమని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్