తిరిగి పని కల్పించాలని కార్మికురాలు వేడుకోలు

69చూసినవారు
రాజేశ్వరి అనే మహిళ కాంట్రాక్టు కార్మికురాలు గత 4 సంవత్సరాలుగా రెబ్బెన మండలం గోలేటి పరిధిలోని మాదారంలోని సింగరేణి పార్కులో కాంట్రాక్టు కార్మికురాలిగా విధులు నిర్వహించింది. నాలుగు నెలలుగా తనను పనుల్లోంచి నిలిపివేశారని, ఆ పార్కుని బంద్ పెట్టడంతో కార్మికురాలు ఏ పనిలేదని వాపోతున్నారు. తనకు ఏ ఉపాధి లేదని, పనుల కోసం తిరిగిన ఎక్కడ దొరకడం లేదని, తిరిగి తనకు అధికారులు పని కల్పించాలని వేడుకుంటుంది.

సంబంధిత పోస్ట్